రాత్రి పడుకోబోయే ముందు బుగ్గన ఇది పెట్టుకుంటే ..! వ్యాధులు రమ్మన్నా రావు 

రాత్రి పడుకో పోయేముందు ఆంటీబయోటిక్ తీసుకొని పడుకోండి. మరి ఏంటి ఆ నేచురల్ యాంటీబయాటిక్ అంటే లవంగం లవంగాలు కార్టూన్స్ అంటారు నైట్ పడుకో పోయే ముందు రెండు లవంగాలను తీసుకోండి. లవంగాలు తీసుకొని మెల్లగా నమలండి మనం వేసుకోగానే గటు ఎక్కువగా ఉంటుంది కొద్దిసేపు అయినా తర్వాత పడుకో పో అరగంట ముందు నోట్లో ఉంచుకోండి అది మెల్లగా మీ లాలాజలంలో నాని మెత్తగా అయిన తర్వాత నమిలి మింగేసేయండి ఒక గ్లాసు వేడి నీళ్లు తాగి పడుకోండి.

ఇది ఒక్కటి చేస్తే చాలు నేను ముందే చెప్పినవన్నీ జరుగుతాయి ముందు మీ డైజెషన్ ని ప్రాపర్ గా అయ్యేలా చేస్తుంది. మనం తినేసి పడుకున్నా తర్వాత ప్రాపర్ గా డైజేషన్ చేస్తుంది డైజేషన్ సిస్టం మొత్తం ని క్లీన్ చేస్తుంది ఒకసారి అది చెక్ చేసుకుంటుంది ఎక్కడెక్కడ గ్యాస్టిక్ ఏజెంట్స్ ఉందా గ్యాస్ ఉన్నాయా చెకింగ్ చేస్తుంది. ఉదయానికి మోషన్ ఫ్రీ అయిపోతుంది ఏనా డౌట్ వస్తుంది అలా కాకుండా నైట్ భోజనం చేసేటప్పుడు.

అందులో ఏమైనా తీసుకోవచ్చా అని అలా తీసుకోవద్దు ఓన్లీ సపరేట్గా లవంగాలు మాత్రమే తీసుకోవాలి తిన్న తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత లవంగాలు తీసుకోవాలి నోట్లో వేసుకున్న తర్వాత అది మీలాగంలో నా అన్న తర్వాత నమ్ములి తింటున్నారు.కాబట్టి ఆ టైంలో అది పనిచేయడం అనేది జరుగుతుంది డైజెస్టమ్ని ఆక్టివేట్ చేస్తుంది ఇలా చేస్తే మీ బ్రెయిన్ కి బ్లడ్ సర్కులేషన్ అనేది సాఫీగా జరుగుతుంది. ఆక్సిజన్ నైజీనేషన్ అనేది తగ్గనే తగ్గదు అది ఒక విధమైన మైండ్ హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఒక రెండు చాలు ఎక్కువ తింటే హిట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మైండ్ ని హెల్తి హీట్ అంటాము లాజికల్ హీట్ మన స్కిన్ కి కూడా జాయింట్స్ కి లోతు పెన్ అనేది తగ్గుతుంది మెడ నొప్పి వివిధ రకాలైన నొప్పులు ఉన్నా కూడా తగ్గిపోతాయి పడుకునేటప్పుడు కొందరికి నొప్పి ఉంటుంది ఇటు పడుకున్న అటు పడుకున్న నొప్పి అనేది ఉంటుంది దానివల్ల సఫర్ అయ్యేవారు రోజు రాత్రి రెండు లవంగాలతో ఇలా చేస్తే వాళ్లకు నొప్పి అనేది తగ్గిపోతుంది .లివర్ టానిక్ లాగా ఇక పని చేస్తుంది