పునీత్ మరణంలో సంచలన వివాదం.. వెనువెంటనే రెండుసార్లు గుండెపోటు ఎందుకొచ్చింది..
ప్రముఖ కన్నడ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, కొద్దిసేపటి క్రితం మరణించారు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు, బంధువులు, స్నేహితులు, భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో, పునీత్ మరణించిన విక్రమ్ ఆస్పత్రి పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి, అయితే పునీత్ రాజ్కుమార్ మరణం…