ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి కోట్లు సంపాదించే స్టేజ్ కు వెళ్లిన జబర్దస్త్ కమెడియన్..
బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్ చూస్తున్న వారికి చమ్మక్ చంద్ర పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు.చమ్మక చంద్ర ఆ షోని వదిలి అదిరింది షోకు వెళ్లినా ఇప్పటికీ ఆ షో చూసే వారు ఒక్కసారైనా చమ్మక చంద్రను…