వీడియో: బాలయ్య తాత నాన్న లేవడం లేదు చూడు.. నిష్కను చూస్తే కన్నీరు ఆగదు!

పిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లకు నాన్నే హీరో. తండ్రి కూడా బిడ్డలో తల్లిని చూసుకుంటాడు.. కొడుకుల మీద కన్నా బిడ్డపైన కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. నాన్న దృష్టిలో ఆడపిల్ల అంటే ఓ యువరాణి. మరి బిడ్డను అంతలా ప్రేమించే తండ్రి…

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత..

తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించే యోచనలో ఉన్నారు.నందమూరి తారకరత్న మరణంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 39 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం అంటే బాధ ఉంటుంది.…

స్త్రీ భర్తకు ఇలా అన్యాయం చేస్తే  ఆపాపం  ఎప్పటికీ పోదు.. పెళ్లి చేసుకోవాలి అనుకునే ప్రతీ మగాడూ చూడాల్సిన వీడియో !

మన దేశ సంసృతి లో సంప్రదాయంలో విడాకులు అనే మాట లేదు. చావో రేవో ఒకసారి పెళ్లి అయ్యాక అంతే.. ఆమె నీ మాట వినకపోతే నువ్వు అదృష్టవంతుడివి నీకు వైరాగ్యం వస్తుంది.. ఆమె నీ మాట వింటుందా నువ్వు అదృష్టవంతుడివి…

గరికపాటి చెప్పింది వింటే రెండు రోజుల్లో మీ జీవితం లో మార్పులు గ్యారెంటీ !

మన జీవితం ఎలాంటిది అంటే.. ఎందుకు భగవంతుడిని ధ్యానం చేయాలి.. ఎందుకు నమ్ముకోవాలి అంటే.. ఒకటి మన జీవితంలోకి వస్తే మళ్లీ అదే రావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువ అది గమనించాలి. దుఃఖంలో ఉన్నప్పుడు…

మళ్ళీ చెప్తున్నా పొట్ట తేలికగా తగ్గడానికి ఇది బెస్ట్ ఐడియా ..ఇంతకంటే బెస్ట్ ఐడియా ఉండదు !

ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యలలో బెల్లీ ఫ్యాట్ కూడా ఒకటి.. చాలామంది అనుకుంటారు కానీ.. బెల్లీ ఫ్యాట్ ఎవరికోసం తగ్గించుకోవాలని అనుకుంటున్నారు.. సొసైటీ కోసమా లేదంటే మీ కోసమేనా.. హెల్దిగా ఉండాలి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని…

తొలిరోజు జరిగిన ఆ తప్పే.. తారకరత్న ప్రాణాలు పోవడానికి కారణమా?

గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందిన తారకరత్న.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. జనవరి 27న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. అదేరోజు గుండెపోటుతో కుప్పకూలడంతో పాటు…

తండ్రిని కడసారి చూసుకుని.. గుండెలవిసేలా రోధించింన తారకరత్న కుమార్తె!

నందమూరు తారక రత్న పార్థివదేహాన్ని హైదరాబాద్ తరలించారు. ఆదివారం బౌతిక కాయాన్ని నివాసంలోనే ఉంచనున్నారు. తారకరత్నను కడసారి చూసుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.నందమూరి తారకరత్న మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్ లో తీవ్ర…

పేరుకే బాబాయ్..! చివరి రోజుల్లో తారకరత్నకి నాన్న అయిన బాలకృష్ణ..!

నందమూరి ఫ్యామిలీలో తారకరత్న లేని లోటు.. అందరికన్నా ఎక్కువగా బాలకృష్ణని బాధిస్తున్న విషయం. ఎందుకంటే.. లోకేష్ పాదయాత్రలో కుప్పకూలిన నిమిషం నుండి.. నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తరలించి, దగ్గరుండి మరీ జాగ్రత్తలు తీసుకున్నాడు.నందమూరి తారకరత్న.. 23 రోజులపాటు నారాయణ హృదయాలయ…

బ్రేకింగ్ న్యూస్ .. నందమూరి తారకరత్న కన్నుమూత!

గత 23 రోజులుగా నందమూరి తారకతర్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. విదేశీ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వైద్యం అందించింది. శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రముఖ హీరో నందమూరి తారకరత్న…

తారకరత్న ఆరోగ్య పరిస్థితి మరింత విషమం.. హుటిహుటిన బెంగళూరుకు బాలకృష్ణ!

నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆయన్ని బెంగళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు. దాదాపు 23రోజుల నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. విదేశీ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖ హీరో నందమూరి తారకరత్న గత…