అమ్మో బైక్ రైడ్‌లో అదరగొట్టిన నారా బ్రాహ్మణి..! వైరల్ వీడియో మీకోసం..!
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ముద్దుల, తెదాపా అధినేత చంద్రబాబు నాయుడి కోడలు, నారా లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ రైడ్ చేసి అందరినీ అబ్బురపరిచారు. బ్రాహ్మణికు బైక్ రైడింగ్ అంటే ఇష్టం. ఆమె ఒక…