అంబానీ కొడుకు నిశ్చతార్థం వేడుకల్లో మెరిసిపోతూ కనిపించిన ఐశ్వర్యరాయ్ కూతురు ..ఫైరల్ అవుతున్న ఫోటోలు
ఇండియన్ సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్యరాయ్. ఒకప్పటి మిస్ వరల్డ్ అయిన ఐష్ తన అందంతో పాటు .. కళ్లతో మనసు దోచుకుంటుంది. దేవదాస్, ధూమ్ 2, జోధా అక్బర్, మోహబత్తేన్, గురు, గుజారిష్, తాల్, జోష్, రోబో,…