భోగి పండుగ ఎలా వచ్చింది? భోగి మంటల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటి?
హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా వరుస పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు, ఎండిన చెట్ల కొమ్మలు అవీ తెచ్చి భోగి మంట వేస్తారు. ఆ మంటల్లో వేడి…