సమంతకు వచ్చిన వ్యాధి అంత ప్రాణాంతకమా? మ్యోసిటిస్ పూర్తి వివరాలు.
ప్రముఖ సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ‘‘మ్యోసిటిస్’’ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాను మ్యోసిటిస్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతాల్లో చెప్పుకొచ్చారు. ఈ మేరకు పోస్టులు పెట్టారు. ‘‘ కొన్ని రోజుల క్రితం…