సుమ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే బిత్తరపోతారు….
తెలుగు సినిమా పరిశ్రమలో యాంకర్ సుమ అంటే ఒక సంచలనం. బుల్లి తెరపై తిరుగులేని మహారాణిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆమె పేరు వింటే చాలు తెలుగు ప్రేక్షకులకు ఆమె నోటి నుండి వచ్చే స్పష్టమైన తెలుగు వినపడుతుంది,…