ఇప్పుడు ఒక్క గ్లాస్ తాగి పడుకోండి మార్నింగ్ మీరే రిసల్ట్ చూస్తారు ……
సబ్జా గింజలు వేసవికాలంలో బాగా చలువ చేస్తాయని ,ఆరోగ్యానికి మంచిదని, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇస్తాయని కూడా సైంటిఫిక్ గా చెప్పబడింది. మరి అలాంటి సబ్జా గింజలనీ చాలామంది రకరకాల డ్రింక్స్ లో వేసుకుని తాగుతూ ఉంటారు, శీతలపానీయాలు గా…