ఇది తాగితే రక్తం శుద్ధి అవుతుంది .టీ .బీ కూడా తగ్గుతుంది .
క్షయ అనేది ఒక అంటు వ్యాధి ,ఇది సరిగా జాగ్రత్త తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుంది . ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది మరియు పోషకాహార లోపం వున్న వ్యక్తులకు TB వచ్చే ప్రమాదం ఉంది .అయితే ఈ…