ఆపరేషన్ లేకుండా మోకాలి నొప్పి పోగొట్టే దివ్య ఔషధం….
ఆర్థరైటిస్ రావడానికి మోకాళ్ళ మధ్యలో కీళ్లు అరిగిపోవడానికి కార్తిలైజ్ దెబ్బతిని జిగురు ఉత్పత్తి తగ్గిపోవడానికి ప్రధాన కారణం మన జీవనశైలి సరిగ్గా లేకపోవడం, సాల్ట్ ఎక్కువగా తినేయడం, వ్యాయామాల సరిగా చేయకపోవడం. అక్కడ ఇన్ఫ్లమేషన్ బాగా పెరిగిపోవడం నిదానంగా కొన్ని హాని…