ఉగాది పచ్చడి ని ఇలా చేసుకొని తింటే ఆరోగ్యం,ఐశ్వర్యం ! మనిషి దేహం వజ్రంలా మారుతుంది…
ఏప్రిల్ 2 , 2022న శ్రీ శుభ కృత నామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుంది. ఈరోజు నుండి మన తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈరోజు ప్రతి సంవత్సరం ఉగాది పచ్చడి తినడం ఆనవాయితీ.ఈ రోజు మన ఉగాది…